మాజీమంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం.. కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో దాడి
అఖిలప్రియ ఇంటి బయట పహారా కాస్తుండగా ఘటన
కారులో వచ్చి ఢీకొట్టిన దుండగులు
ఆపై మారణాయుధాలతో దాడి
నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్
ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల పనేనని అనుమానం