మరో నెలలో పదవీ విరమణ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

 


*మరో నెలలో పదవీ విరమణ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది.*


*గతంలో చాలామంది అధికారులకు ఎదురైన పరిణామాలే.. జవహర్ రెడ్డి ఎదుర్కోక తప్పదు.* 


*ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే పర్వాలేదు. లేకుంటే మాత్రం జవహర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత కూడా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.* 


*అందుకే ఆయన ఎక్కువగా ఆందోళనతో ఉన్నట్లు సమాచారం*