పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది.

 


*పిఠాపురంలో స్టిక్కర్ల వార్_*


 పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది.


 స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్' అంటూ రాయించుకుంటున్నారు. 


అటు వైసిపి అభిమానులు మాత్రం ‘డిప్యూటీ సీఎం వంగా గీత' అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. 


ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీకే చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది..


ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు...