జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

 




జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


జర్నలిజంపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిజం అనేది నాగరికతకు అద్దం పడుతుందని, అదే విధంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దాని ఎక్స్-రే వంటిదని ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్ట్లు అధికారానికి స్వతంత్ర పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని జస్టిస్ అనూప్ చిత్కారా అన్నారు. 2008లో కొందరు జర్నలిస్టులపై దాఖలైన పరువు నష్టం దావాలను, విచారణను రద్దు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.🇮🇳 జైహింద్🇮🇳 సత్యమేవ జయతే🇮🇳

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,