వాతావరణం

 


AP:

అల్పపీడనం ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి,ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్,అన్నమయ్య,చిత్తూరు,

తిరుపతి జిల్లాల్లో  అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.


రేపు శ్రీకాకుళం9, విజయనగరం5 ,మన్యం11, అల్లూరి  కూనవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

~ ఏపీ విపత్తుల  సంస్థ