రేపు రెండో క్వాలిఫయర్‌.. చెన్నై పిచ్ రిపోర్ట్ ఇలా!

 రేపు రెండో క్వాలిఫయర్‌.. చెన్నై పిచ్ రిపోర్ట్ ఇలా!




ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌, రాజస్థాన్‌ ఫైనల్‌ స్లాట్‌ కోసం శుక్రవారం పోరాడబోతున్నాయి. ఈ మ్యాచ్ జరిగే చెపాక్ స్టేడియంలో రెండు జట్లకూ గొప్ప గణాంకాలు లేవు. SRH 10 మ్యాచుల్లో కేవలం ఒక్కటే గెలవగా.. రాజస్థాన్‌ తొమ్మిదింట్లో రెండు విజయాలే సాధించడం గమనార్హం. బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు కావడం కష్టమే. ఈ సీజన్‌లో చెపాక్‌ వేదికగా గత 5 మ్యాచుల్లో మూడు ఛేజింగ్, రెండు తొలి బ్యాటింగ్‌ గెలిచాయి.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం