చ‌రిత్ర సృష్టించిన న‌రేంద్ర మోదీ

 చ‌రిత్ర సృష్టించిన న‌రేంద్ర మోదీ





భార‌త ప్ర‌ధాన‌మంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మూడోసారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు త‌ర్వాత వ‌రుస‌గా మూడోసారి దేశ‌ ప్ర‌ధానిగా ప్ర‌మాణం చేసిన వ్య‌క్తిగా మోదీ చ‌రిత్ర సృష్టించారు.