ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత









🔹 ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత సోమవారం మధ్యాహ్నం విశాఖ సర్క్యూట్ హౌస్ లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


🔹 విశాఖలో శాంతి భద్రతలు, గంజాయి రవాణా , మాదక ద్రవ్యాలు సరఫరా , సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.


🔹 *సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎ మల్లికార్జున , కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎ. రవిశంకర్, అదనపు పోలీసు కమిషనర్ ఫకీరప్ప, ఇతర పోలీస్  ఉన్నతాధికారులు*


...