జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై...* గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన... నరసాపురం మాజీ ఎంపీ, ఉండి శాసనసభ్యుడు... కనుమూరి రఘురామ కరష్ణంరాజు... తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా... CID మాజీ ఛీఫ్ సునీల్ కుమార్ IPS, సీతారామాంజనేయులు IPS, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి CID అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్... తనకు అయిన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటురు GGH సూపరింటెండెంట్ డా.ప్రభావతి లను పేర్కొంటూ... RRR కంప్లైంట్.... మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే... తనను చంపేస్తానని పివి సునీల్ కుమార్ IPS బెదిరించారని ఫిర్యాదు...