అమరావతి:
రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగింది.. ప్రజల సమస్యలు స్వయంగా చూశాను..
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతాం..
నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయి..
అడవులను కంటికి రెప్పలా కాపాడతాం.. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాం..
అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్ళవలసిందే..
సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
*_డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్_*