గోడ పత్రిక ఆవిష్కరణ

 


ఈరోజు అనగా 15/6/2024

ఎండాడ అథ్లెటిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో 10km, 5k, 2k రన్ ను నిర్వహించడానికి తేదీ 28/7/2024 నాడు ఎండాడ జంక్షన్ లో  నిర్ణయించడం జరిగింది, దీనిలో భాగంగా గోడ పత్రిక ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ,, బిహెచ్. గోపి  గారు  బిజినెస్, శ్రీ బి .హేమమెంబర్ రావు గారు సీఈవో  సాఫ్ట్వేర్, శ్రీ జి. యస్. వి.  విజయ్ కుమార్ గారు అడ్వకేట్, శ్రీ డి. రాజేశ్వర్ రెడ్డి గారు జాయింట్ సెక్రెటరీ, శ్రీ పి.రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్, శ్రీ పి. శ్రీకాంత్ గారు రేస్ డైరెక్టర్ శ్రీ యం. సాయి యశ్వంత్ గారు శ్రీ యస్. మణికంఠ గారు శ్రీ వి. కిరణ్ కుమార్ గారు ఎండాడ అథ్లెటిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ 2k, 5k, 10k రన్ లో పాల్గొనే క్రీడాకారులు *26th జులై 2024 తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా* ఎండాడ అథ్లెటిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.