ఎన్టీఆర్ జిల్లా నున్న పంచాయతి పరిధిలో నున్న పోలీస్ స్టేషన్ వారు హెచ్చరిక

 




ఎన్టీఆర్ జిల్లా నున్న పంచాయతి పరిధిలో నున్న పోలీస్ స్టేషన్ వారు హెచ్చరిక జారీ చేయడమైనది రేపు అనగా 4-6 2024 మంగళవారం రోజున అసెంబ్లీ ఎన్నికలు లెక్కింపు తెలియజేయడం జరిగిందిసందర్భంగా నున్న పోలీస్ స్టేషన్ వారు కె అప్పారావు గారు ఎస్ఐ గారు 144 సెక్షన్ జారీ చేయడం అయినది నున్న గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ ఎస్సై కే అప్పారావు గారు తెలియజేయడమేమనగా ఎలాంటి అసంఘిక కార్యక్రమాలకు పాలు పడద్దని బాణాసంచారాలు కాల్చొద్దని ఊరేగింపులు డిజెలు నిర్వహించకూడదని తెలియజేయడమైనది అట్టి సమయంలో ఏ విధమైన అల్లర్లకు పాల్పడిన యెడల అల్లర్లను ప్రోత్సహించిన వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై గారు కే అప్పారావు గారు తెలియజేయడమైనది