ఇంట్లోకి హోం మంత్రి వంగలపూడి అనిత

 గృహ ప్రవేశం చేసిన హోంమంత్రి




AP : విజయవాడలోని కొత్త ఇంట్లోకి హోం మంత్రి వంగలపూడి అనిత గృహ ప్రవేశం చేశారు. కొత్త ఆటోనగర్లోని పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్కు చెందిన నాలుగు అంతస్తుల భవనాన్నే.. ఇకపై హోంమంత్రి తమ నివాసంగా నిర్ణయించుకున్నారు. ఆమె కుమార్తెతో కలిసి పూజాకార్యక్రమాలు నిర్వహించి గృహ ప్రవేశం చేశారు. ఇకపై హోంమంత్రి క్యాంప్ ఆఫీస్గానూ ఇదే భవనంని మంత్రి వంగలపూడి అనిత వినియోగించనున్నారు.