కార్యకర్త కోరికమేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు...

 



కార్యకర్త కోరికమేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు...


AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు

నాయుడు కార్యకర్తలతో సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్న ఆమె 'పెట్టుకోండి

సార్' అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు. ఆ క్షణం ఉత్సాహానికి గురైన ఆమె జై బాబు అంటూ నినదించారు.