వైసీపీ నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు.

 


వైసీపీ నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు. 


వైసీపీపై కక్ష సాధింపులు ఉండవు. ప్రతి ఒక్కరం బాధ్యతాయుతం, జవాబుదారీతనంతో పనిచేస్తాం. 


ప్రజల్లో ఎంతగా ఉన్నానో 21 సీట్లు గెలిచేవరకు నాకే తెలియదు. 


ఇది కక్ష సాధింపు సమయం కాదు, ఏపీ అభివృద్ధి చేయాల్సిన సమయం. 


అన్ని వర్గాలకు అండగా ఉండే సమయం. -పవన్‌ కల్యాణ్‌