రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా

 


రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా...వైకాపా ఘోర పరాజయం తో సజ్జలతో సహా 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేసి ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి అందించారు...ప్రభుత్వం మారటంతో సిఐడి ఛీఫ్ సంజయ్ సహా పలువురు అధికారులు దీర్ఘకాలిక సెలవుల లోకి వెళుతున్నారు...