మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు

 


*మా మద్దతు ఈసారి ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు* 

అమరావతి : -

కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. 


రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది. ఎన్నో రాజకీయ మార్పులను చూశాను. ఇప్పుడు ఎన్డీఏతోనే మా ప్రయాణం. 


ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నా. ఆ తర్వాత ఏమైనా మార్పులుంటే మీకు తప్పకుండా చెప్తాను.’ అని అన్నారు...

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం