*T20 ప్రపంచ కప్ లో నేడు హైవోల్టేజ్ మ్యాచ్*
హైదరాబాద్:జూన్ 09
టీ20 ప్రపంచకప్‌లో భాగం గా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరగనుంది.
రా.8న మ్యాచ్ ప్రారంభం కానుంది. అమెరికా చేతిలో ఓడి పాకిస్థాన్‌కు నిరాశే ఎదురవగా, ఐర్లాండ్‌పై విజయంతో భారత్ ఉత్సాహంగా ఉంది.
డబ్ల్యూసీలో పాకిస్తాన్ పై తమ గెలుపు రికార్డును కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. అక్షర్ స్థానంలో కుల్దీప్ జట్టులోకి వస్తాడని తెలుస్తోంది.
మీరు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.