మృతురాలు కుమ్మరిపాలెం వాసిగా గుర్తింపు

 




*సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ వీధిలో ప్రమాదం* 


 *కాంక్రీట్ పనికి వచ్చి మృత్యువాత* 


 *మృతురాలు కుమ్మరిపాలెం వాసిగా గుర్తింపు* 


 *షణ్ముఖ వెలుగు సూళ్లూరుపేట* 


 బ్రతుకు జీవనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి సూళ్లూరుపేట బజారులో పని నిమిత్తం వచ్చిన కుమ్మరిపాలెం గ్రామస్తురాలు  ఎర్రబోతు ఇందిరమ్మ భర్త చెంచురామయ్య శనివారం ఉదయం సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ వీధిలో ఒక ఇంటికి స్లాబ్ పోయాల్సిన పని నిమిత్తం వచ్చి అక్కడే ఉన్న మిల్లర్ కు తన 

చీర, వెంట్రుకలు చుట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.