విశాఖ:
*విశాఖ సీపీ గా బాధ్యతలు స్వీకరించిన శంఖ బ్రత బాగ్చీ*
- నాకు చాలా గర్వంగా ఉంది.. వైజాగ్ లో పని చెయ్యడానికి
- ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.. నాకు ఇక్కడ పని చెయ్యడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు
- వైజాగ్ కి నాకు అనుంబంధం ఉంది
- నా పెళ్లి అయ్యాక, హనీమూన్ ఎక్కడ చేసుకోవాలి అని మాటలు వచ్చాయి.
- అందరూ స్విర్జ్ ల్యాండ్ అన్నారు.. కానీ డబ్బులు లేవు
- అప్పుడు విశాఖ నీ ఎంచుకున్నాను, హిల్ స్టేషన్ , సముద్రం రెండు ఉన్న ప్లేస్ కి తీసుకొని వెళ్తాను అని, నా భార్య కి మాట ఇచ్చాను
- మనం ప్రజా సేవ చేస్తున్నాము
- ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తె మర్యధ ఇవ్వాలి
- పబ్లిక్ తో ఎవరు మిస్ బిహేవ్ చెయ్యకూడదు
- అవినీతి కి పాల్పడితే కటిన చర్యలు ఉంటాయి
- అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదు
- వైజాగ్ కేంద్రం గా గంజాయి తరలింపు జరుగుతుంది
- ఆపరేషన్ పరివర్తన చాలా బాగా సక్సెస్ అయింది
- పక్క రాష్ట్రాల నుంచి గంజాయి, వస్తుంది వాటిని అరికడతం