వరకట్న వేధింపులకు మరో మహిళ బలి

 విజయవాడ 


వరకట్న వేధింపులకు మరో మహిళ బలి  





వేధింపులను భరించలేక ఆత్మహత్య యత్నం చేసిన లక్ష్మీ ప్రియాంక


సరైన వైద్యం కోసం విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు...


నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి  చనిపోయిన లక్ష్మీ ప్రియాంక 


అత్త మామ వేధింపులతో పాటు భర్త కూడా వేధించిన ఘటన  నందిగామలో చోటుచేసుకుంది 


రెండేళ్ల క్రితం  కోటి రూపాయల కట్నం ఇచ్చి  పెళ్లి చేసిన తల్లిదండ్రులు...


రెండేళ్లగా  అదనపు కట్నాన్ని  ఇవ్వమంటూ  వేధించిన అత్తమామలు 


కనీస అవసరాలను కూడా  పట్టించుకోని భర్త శ్రీనివాస్...


టార్చర్ ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మీ ప్రియాంక....