*ఎన్టీఆర్ జిల్లా*
*మైలవరం నియోజకవర్గం*
ఇబ్రహీంపట్నంలో లేడీ అఘోర కారులో హల్చల్.
అఘోరాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు.
కారు లో నుండి బయటకు రాకుండా కారులోనే పూజలు.
కారు నుండి బయటకి రావాలి అంటూ పోలీసుల సూచన.
పట్టించుకోని అఘోరి.. హైదరాబాద్ విజయవాడ రోడ్డు లో భారీగా ట్రాఫిక్ జామ్.
అఘోరిని చూసేందుకు పెద్ద ఎత్తున జాతీయ రహదారి పైకి వచ్చిన ప్రజలు.