శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

 22-11-2024: 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

   ఈరోజు కార్తీక మాసం మరియు శుక్రవారం  సందర్బంగా ఉదయం నుండి అమ్మవారి, స్వామి వారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు..




పెద్ద సంఖ్యలో నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, చండి హోమం, శాంతి కళ్యాణం తదితర సేవలలో విశేషముగా పాల్గొన్న భక్తులు..


ఏర్పాట్లను ఎpgప్పటికప్పుడు పర్యవేక్షిస్తు, సిబ్బందికి సూచనలు చేస్తున్న ఆలయ ఈవో కె.ఎస్ రామరావు గారు..

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,