అమర నేత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా*

 కృష్ణా జిల్లా 

పెనమలూరు  

 *అమర నేత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా* విజయవాడ తాడిగడప సెంటర్ నందు  పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. 


 ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు  

 ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి  19 ఈనెల 19వ తారీకు చివరి రోజుగా ప్రకటించారు..

 ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఉచిత రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది..

 ఈ సందర్భంగా తన వంతు సహాయంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా రక్తాన్ని దానం చేయడం జరిగింది

 ఆరోగ్య వంతులు,యువకులు రక్తాన్ని దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడే సదావకాశం  ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం కార్యాలయం వేదికగా నిలిచింది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,