ఫ్లెమింగో ఫెస్టివల్ ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి

 *తిరుపతి జిల్లా..సూళ్లూరుపేట*

*💥ఫ్లెమింగో ఫెస్టివల్ ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్, సూళ్ళురుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ... తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్*💥






*👉18,19,20 మూడు రోజులపాటు అత్యంత ఘనంగా జరగనున్న పక్షుల పండుగ*


*👉నేలపట్టు, అటకానితిప్ప, భీముని వారి పాలెం,సూళ్లూరుపేట,శ్రీ సిటీ లో సందర్శకులకు ప్రత్యేక ఏర్పాట్లు*


*👉కనుల విందు చేస్తున్న,ఫ్లెమింగో బర్డ్స్, పెలికాన్(గూడబాతు), నారాయణ పక్షులు,నీటి కాకులు,పెయింటెడ్ స్టార్క్,ముక్కు కొంగలు లాంటి అనేక పక్షి జాతులు*


ఏపీకి పర్యాటక శోభ వచ్చేసింది, శనివారం నుండి మూడు రోజులపాటు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 జరగనుంది, ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకలకు ప్రకృతి,సంస్కృతి, జీవవైవిద్యాల మహోత్సవంగా జరగనున్నాయి, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఐదు ప్రాంతాలలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు,ఈ ఫెస్టివల్ ద్వారా పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం,రాష్ట్రానికి పర్యాటకులును రప్పించడం, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుని సుదీర్ఘకాలం తర్వాత జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మూడు రోజుల్లో మొత్తం ఆరు లక్షల నుండి ఏడు లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు...

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం