మాచవరం నూతన తాహాసిల్దారుగా నాగమల్లేశ్వరరావు

 మాచవరం నూతన తాహాసిల్దారుగా నాగమల్లేశ్వరరావు సోమవారం బాధ్యత స్వీకరించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు అమరావతి మండల తహసిల్దారుగా పనిచేస్తూ బదిలీపై మాచవరం లో బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు పని చేసిన తహసిల్దార్ క్షమారాణి నరసరావుపేట కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. నూతన తాహసిల్దార్లు నాగమల్లేశ్వరరావు ను



 కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఆదేశాల మేరకు అమరావతి మండల తహసిల్దారుగా పనిచేస్తూ బదిలీపై మాచవరం లో బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు పని చేసిన తహసిల్దార్ క్షమారాణి నరసరావుపేట కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. నూతన తాహసిల్దార్లు నాగమల్లేశ్వరరావు ను కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు.