పదవీ విరమణ చెందిన సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్.,_

పదవీ విరమణ చెందిన సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్.,_



_సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించి నేడు పదవి విరమణ చెందుతున్న ఇద్దరు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపీఎస్ గారు పోలీస్ క్యాంపు కార్యాలయంలో  పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు బహుకరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు._


*ఈ సందర్భంగా ఎస్పీ గారు వారితో మాట్లాడుతూ*

▪️ఇంతకాలం పాటు పోలీస్ శాఖకు మీరు అందించిన సేవలు అభినందనీయమని, విరమణానంతరం మీరు అందరూ తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వచ్చిన ప్రయోజనాలను దుర్వినియోగం కానివ్వకుండా జాగ్రత్తగా వాడుకోవాలని తెలియజేశారు.

▪️ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, విరమణ చెందిన మీరంతా పోలీస్ కుటుంబ సభ్యులైనని తెలిపారు

*పదవి విరమణ చెందిన సిబ్బంది*

1.SI - 777 A.K జిలాని

2.ASI - 935 V.S.S ప్రసాద్

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,