10 నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల ప్రభుత్వం

 AP 

   *మార్కాపురం*





10 నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల  ప్రభుత్వం .. రోడ్డున పడుతున్న విద్యార్థులు !


విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు .. 


మార్కాపురంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదనే నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ .. దీంతో పరీక్ష రాయలేకపోయిన సుమారు 100 మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు....