బుధవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.

 చిలకలూరిపేటలోని పురపాలక సంఘంలో బుధవారం ఛైర్మన్ షేక్. రఫానీ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. 



ముందుగా ఉగ్రదాడిలో మరణించిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఏజెండాగా 37 అంశాలను పొందుపరిచారు. వైస్ ఛైర్మన్లు, అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, కమిషనర్ శ్రీహరి బాబు, డీఈ రహీమ్, ఆరో సుబ్బారావు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.