ప్రైవేటు పాఠశాలల అనుమతులపై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేయాలని విద్యార్థి తల్లిదండ్రులం డిమాండ్

 ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్, 1982**, **రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) యాక్ట్, 2009**, **ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్, 2012 & 2017**, **నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) 1997**, మరియు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు 


G.O.Ms.No.91  నిబంధనల ప్రకారం లేవు..



వివిధ ప్రభుత్వ  శాఖల నుండి లోపాయి కారితనంగా అనుమతులు తీసుకున్నారు..


జిల్లా స్థాయి ఉన్నత అధికారులు  వెంటనే స్పందించి


 మా పిల్లల భద్రత కోసం జిల్లా నగరం లోని అన్ని ప్రైవేటు పాఠశాలల అనుమతులపై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేయాలని విద్యార్థి తల్లిదండ్రులం డిమాండ్ చేస్తున్నాం 


జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అనుమతులకు విరుద్ధంగా ఉన్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ డిమాండ్ చేస్తుంది 



1)**అనుమతులు మరియు ధృవపత్రాలు**:


   - కొత్త పాఠశాల అనుమతులు లేదా అప్‌గ్రేడ్ కోసం, 

   - **మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ** నుండీ NOC మరియు ట్రాఫిక్ పోలీసు ...అగ్నిమాపక ....శాఖ రవాణా శాఖ నుండి భద్రతా ఆమోదం పొందాలి


2) ** నిబంధనలు నియమాల అమలు మరియు పర్యవేక్షణ లేదు**:


- **జిల్లా విద్యాశాఖ**: 

- భవన భద్రతా నియమాల అమలును జిల్లా స్థాయిలో కమీటీ పర్యవేక్షిస్తుంది.


- **మున్సిపల్ అధికారులు**: 

-  బిల్డింగ్ లైసెన్స్ మరియు సానిటరీ సర్టిఫికేట్‌లను జారీ చేయాలి 


- **ఫైర్ డిపార్ట్‌మెంట్**: 

- అగ్ని భద్రతా సౌకర్యాలను తనిఖీ చేసి, సర్టిఫికేట్‌లను జారీ చేస్తుంది.


- ** స్థానిక పంచాయితీ మున్సిపాలిటీ**:

-  భవన ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను జారీ చేస్తుంది, 

-  

-  జిల్లా రవాణా శాఖ...

-  పాఠశాల బస్సులను  తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇస్తుంది 

-  

జిల్లా పోలీస్..

పిల్లల భద్రత... పార్కింగ్... ట్రాఫిక్ నిబంధనలపై తనిఖీ చేసే సర్టిఫికేట్ ఇస్తుంది..


 3)- **పాత భవనాలు**: నెల్లూరు నగరంలోని నిర్మించిన ప్రవైట్ పాఠశాలలు  మా పిల్లల భద్రతా నియమాలకు అనుగుణంగా లేవు.. 


మేము నిరూపించే దానికి సిద్ధంగా ఉన్నాము చర్యలు తీసుకునే దానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమానిని ప్రశ్నిస్తున్నాము..


- **తనిఖీలు ఉండావు **: ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు  తగిన తనిఖీ లేకుండా జారీ చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నాము 

- **అవగాహన లోపం**:  పాఠశాలల్లో భద్రతా డ్రిల్స్ లేదా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, 


4)- **తల్లిదండ్రులకు మనవి**: 

మన పిల్లల చదివే ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై ..

ప్లే క్లాస్ నుండి ఐదో తరగతి వరకు మండల విద్యాశాఖ అధికారికి...

ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు డిప్యూటీ విద్యాశాఖ అధికారికి...

జిల్లా విద్యాశాఖ అధికారికి 

మున్సిపల్ అధికారులు... అగ్నిమాపక శాఖ.. పోలీస్... పాఠశాల బస్సుల విషయమై జిల్లా రవాణా శాఖ ఉన్నతాధికారులకు...

  ఆధారాలు (ఫోటోలు, వీడియోలు) సేకరించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దాం... మన పిల్లల భద్రతకు మీరు సిద్ధమా అని పిలుపునిస్తున్నాం


మన పిల్లల భద్రత కోసం శారీరకంగా మానసికంగా రక్షణ కల్పిద్దామని అందుకు విద్యార్థి తల్లిదండ్రులు కలిసి రావాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిలుపునిస్తుంది

_____________

తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం.. పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం..

*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".* 


*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్* 

        *(రిజిస్టర్ నెంబర్ 6/2022)* 

             *ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*