RTE 2009 1వ తరగతి 25% ఉచిత సీట్లు

 RTE 2009 1వ తరగతి 25% ఉచిత సీట్లు | ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో 25% ఉచిత సీట్లు



@ ఆ విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12(1)C అమలులో భాగంగా 2025 2026 విద్యా సంవత్సరంలో IB/CBSE/ICSE/State Syllabus చదువుతున్న పాఠశాలల్లో, 1వ తరగతిలో ప్రవేశానికి 28.04.2025 నుండి 15.05.2025 వరకు సదరు వర్గాలకు చెందిన పిల్లల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డారు.


@ విద్యార్థుల ఆధార్ ద్వారా, ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్ సైట్ నందు కేటాయింపు జరుగును. 

@ ఎంపికైన విద్యార్థుల జాబితా సంబంధిత పాఠశాలల్లో చూడవచ్చు. 

@ విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం/ మండల విద్యా వనరుల కేంద్రము/ సంబంధిత పాఠశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


@ ఇతర విషయాల కొరకు . టోల్ ఫ్రీ: 18004258599 సంప్రదించండి.


@ దరఖాస్తు సమర్పించడానికి కావలసిన డాక్యుమెంట్స్...

1. ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కొరకు: తల్లిదండ్రుల ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు / భూమి హక్కుల పత్రిక/MGNERGS జాబ్ కార్డ్/ పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు/రెంటల్ అగ్రిమెంట్ కాపీ.

2. పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం..

3. అర్హత వయస్సు:

ఎ) IB/CBSE/ICSE పాఠశాలలో ప్రవేశం కొరకు 31.03.2025 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండవలెను.

బి) స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశము కొరకు 01.06.2025 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండవలెను.


@ 2025-2026 విద్యా సంవత్సరానికి (1వ తరగతిలో ప్రవేశానికి 5 సంవత్సరాలు పూర్తి చేసిన పిల్లలకు) అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో (IB/CBSE/ICSE/స్టేట్ సిలబస్‌ను అనుసరించి) విద్యా హక్కు చట్టం 2009-సెక్షన్ 12 (1) C అమలు.

2025-2026 విద్యా సంవత్సరానికి విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12(1) C ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు మరియు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు వారి నివాసానికి 1 కిలోమీటర్  లేని పక్షంలో రెండు కిలోమీటర్లు తదుపరి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% సీట్లను కేటాయించింది.

@అడ్మిషన్ షెడ్యూళ్ళు:

-షెడ్యూల్ కోసం ఈవెంట్స్ క్యాలెండర్‌తో నోటిఫికేషన్ ప్రవేశాల జారీ: 17.04.2025

-పోర్టల్‌లో IB/ICSE/CBSE/స్టేట్ సిలబస్‌ను అనుసరించే అన్ని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల నమోదు: 

@ 19.04.2025 నుండి 26.04.2025 వరకు 


@ పోర్టల్‌లో విద్యార్థుల నమోదు కోసం విండో తెరిచి ఉంది: 28.04.2025 నుండి 15.05.2025 వరకు 


@ GSWS డేటా ద్వారా ప్రవేశానికి విద్యార్థుల అర్హత నిర్ధారణ: 16.05.2025 నుండి 20.05.2025 వరకు 


@ 1వ రౌండ్ లాటరీ ఫలితాల ప్రచురణ: 21.05.2025 నుండి 24.05.2025 వరకు 


@పాఠశాలల వారీగా Confirmation.germathfin విద్యార్థుల ప్రవేశాలు: 02:06:2025 


@ 2వ రౌండ్ లాటరీ ఫలితాల ప్రచురణ: 06.06.202i

పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశ ధృవీకరణ: 12.06.25


______''''_______"""___

తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం.. పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం..

*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".* 


*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్* 

        *(రిజిస్టర్ నెంబర్ 6/2022)* 

             *ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*


 *Our PAAP CONTACT PHONE NUMBERS...* 

*9133366449...+919100827229...+919949797675...+91 6305313558....+91 89191 26847 +919849575343* .... *+91 98494 02074...+91 96528 30189......+91 97033 26026....+91 98499 56953....

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,