చిలకలూరిపేట న్యూస్9: ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా
చిలకలూరిపేట పట్టణంలోని చీరాల రోడ్ లో పాటిమీద అంకమ్మ చెట్టు సమీపంలో నడి రోడ్డుపై చెట్టు కూలిపోయింది, విద్యుత్ అంతరాయం కారణంగా చీకట్లో అవస్థలు పడుతున్న వాహన చోదకులు కూలిన చెట్టు ను దాటుకుంటూ పోవడం కష్టతరంగా ఉన్నది. అధికారుల త్వరితగతిన నడి రోడ్డుపై కూలిపోయిన చెట్టును తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజల కోరుతున్నారు..