చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ప్రభుత్వ చిన్న పిల్లల హాస్పిటల్ సాధన అఖిలపక్ష కమిటీ*

 *చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ప్రభుత్వ చిన్న పిల్లల హాస్పిటల్ సాధన అఖిలపక్ష కమిటీ*




*పాత గవర్నమెంట్ హాస్పటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన నాయకులు*


*సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు*


*చిలకలూరిపేట టౌన్ :*

చిలకలూరిపేట పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ హాస్పటల్ సాధన అఖిలపక్ష కమిటీ నాయకులు సోమవారం సాయంత్రం మాజీమంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు టిడిపి సీనియర్ నాయకులు షేక్ జమాల్ బాషా, అధ్యక్షులు చేవూరి కృష్ణమూర్తి, కార్యదర్శి నాయుడు శివకుమార్, కమిటీ నాయకులు పేలూరి రామారావు, నాగభైరు రామసుబ్బాయమ్మ, మాదాసు భాను ప్రసాద్, రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ గోరంట్ల నారాయణ యాదవ్, కొప్పురావురి నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ దారా బుచ్చిబాబు, ఏ వీరాంజనేయులు, బొంతా భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,