వెల్కమ్ టు న్యూస్ నైన్ న్యూస్ నైన్ కి స్వాగతం నేను మీ దీప్తి మార్కాపురం పట్టణంలోని కోనేటి బజారులో వెలసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి లక్ష్య మల్లెల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి పైడా చక్రధర్ శర్మ శ్రీపతి అప్పనాచార్యులు చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం మరియు భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం చేశారు తదనంతరం స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది.
కోనేటి బజారులో వెలసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి
July 07, 2025