పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన
22-07-2025. పత్రికా ప్రకటన......................
విజయనగరం జిల్లా. బొబ్బిలి డివిజన్ పేరెంట్స్ అసోసియేషన్. అధ్యక్షులుగా పొట్నూరు రామ శంకర రావు , కార్యదర్శిగా బలగ ఆదిత్య కుమార్ గారు నియామకం...
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన
విజయవాడ, జూలై 14:
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) రాష్ట్ర కమిటీ విజయనగరం జిల్లా బొబ్బిలి డివిజన్ కొత్త అధ్యక్షులు& కార్యదర్శిగా నియమించింది. ఈ బాధ్యత పొట్నూరు రామ శంకర రావు, బలగ ఆదిత్య కుమార్ గారిని నియమిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది. తల్లిదండ్రుల సమస్యలను ప్రభుత్వానికి తెలపడం, విద్యా రంగంలో శాశ్వత మార్పులు తీసుకురావడం వంటి ముఖ్యమైన లక్ష్యాలతో పనిచేస్తున్న PAAP కమిటీ డివిజన్ స్థాయిలో సంఘటితంగా తల్లిదండ్రులను సమీకరించి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మా ఇద్దర పై కమిటీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, డివిజన్ వ్యాప్తంగా తల్లిదండ్రులతో కమిటీ నిర్మాణం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని ఎదగజేయడం వంటి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుతూ పేరెంట్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (PAAP) మా ఇద్దర మీద నమ్మకంతో మాకు ఇచ్చిన. బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులు వారు చదువుతున్న పాఠశాలలలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావచ్చని ఆయన అన్నారు. మాకు ఈ బాధ్యతను అప్పగించిన పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నరహరి గారికి, కార్యదర్శి ఈశ్వరయ్య గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.
పొట్నూరు రామ శంకరరావు
సెల్ నెంబర్: --- 9440767471
బలగ ఆదిత్య కుమార్
సెల్ నెంబర్: --- 9666866208
Comments
Post a Comment