ప్రకటన ద్వారా మోసపోవద్దు

 ప్లాట్లు కొనేముందు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలి.. ప్రకటన ద్వారా మోసపోవద్దు.



      కన్జ్యూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్

 లేఅవుట్ వేసిన వెంచర్లు అని లేదా గేటెడ్ కమ్యూనిటీ అనీ వచ్చే ప్రకటనల్లో నిజా నిజాలు తెలుసుకొని కొనుగోలు చేయాలని ప్రసాద్ అన్నారు. సినిమా యాక్టర్లు, టీవీ ఆర్టిస్టులు, లేదా ఇతర రంగాల్లోని ప్రముఖులు ఆ ప్రకటనల్లో చెప్పారని ప్రజలు నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. ఇటీవల ఒక లేఅవుట్ ప్రకటనలో సినీ నటుడు మహేష్ బాబు ఒక వెంచర్ గురించి ప్రకటనలో పాల్గొని కొనుగోలు చేయమని చెప్పగా. అది విని లేదా చూసి సినీ నటుడు మహేష్ బాబు పై నమ్మకంతో వినియోగదారులు ఆ ప్లాట్లు కొన్నారు. కానీ నిజంగా అక్కడ లే అవుట్ కూడా లేదు. ఈ మేరకు వినియోగదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు   కోర్టు నోటీసులు మహేష్ బాబు కు పంపించింది.

కాబట్టి ప్రకటనలు నమ్మి కొనవద్దు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనుగోలు చేయాలని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ వినియోగదాన్ని కోరారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం