శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో శాకాంబరి అలంకారంతో భక్తులకు దర్శనం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో శాకాంబరి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు
ఆఖరి శుక్రవారం పురస్కరించుకొని వారికి శాకాంబరి అలంకరణ చేశారు ఇందులో భాగంగా చౌడేశ్వరి సేవా సంఘం వారు అమ్మవారికి పసుపు కుంకుమ సారను ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహదకారి ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment