ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లి, మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు*
*విశాఖపట్నం బస్టాండ్‌లో ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లి, మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు*
బస్టాండ్ పిల్లర్‌కి, బస్సుకి మధ్యలో నలిగిపోయి మృతి చెందిన మహిళ
మృతురాలు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పోతనాపల్లికి చెందిన గేదెల ముత్యాలమ్మ(45)గా గుర్తింపు
వైజాగ్ - ద్వారకా నగర్ బస్టాండ్‌లో నిన్న జరిగిన దుర్ఘటన..
Comments
Post a Comment