హోటల్లో దోశ ఆర్డర్ చేసినా, లేక అక్కడే తిన్నా సాంబారు ఇవ్వాల్సిన బాధ్యత హోటల్ వారిదే

 హోటల్లో ఇడ్లీ, దోశ టిఫిన్. చేసినా, లేక అక్కడే తిన్నా సాంబారు ఇవ్వాల్సిన బాధ్యత హోటల్ వారిదే



....మురికిపూడి ప్రసాద్ అధ్యక్షులు

కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం 

పల్నాడు జిల్లా 

  

ఏదైనా హోటల్ లో గాని రెస్టారెంట్లో గాని నగదు వెచ్చించి దోశ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ తిన్న లేదా పార్సెల్ చేసిన ఖచ్చితంగా సాంబార్ ను ప్రొవైడ్  చేయవలసిన బాధ్యత హోటల్ వారిది మాత్రమే. 

 ఇటీవల కాలంలో 2023లో జరిగిన ఒక సంఘటనపై స్థానిక వినియోగదారుల కోర్టు  50 రూపాయలు విలువ కలిగిన దోసె (అట్టు) కు సాంబారు ఇవ్వలేము అని చెప్పిన రెస్టారెంట్ కు 3500 రూపాయలు జరిమానా విధించింది. 

కేసు వివరాలు 

మనీష్ పాటక్  అనే న్యాయవాది రెస్టారెంట్ వారు సాంబారు వడ్డించినందుకు మరియు పార్సిల్ కూడా సాంబార్ ఇవ్వనందుకు స్థానిక వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా మొత్తం 3,500 పెనాల్టీ విధించింది. 2000 రూపాయల వినియోగదారునికి మరియు 1500 రూపాయలు కోర్టు ఖర్చుకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. న్యాయవాది ముందుగా నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించిన రెస్టారెంట్ వారిని కోర్టు మందలించింది 

ఇలాంటి సంఘటన మన ప్రాంతంలో ఎక్కడైనా జరిగితే 

నేరుగా వినియోగదారుల కోర్టుకు వెళ్లే పని లేకుండా 

కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్ కు తెలియచేసి న్యాయం పొందవచ్చు..

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు