విజయవాడ తూర్పు 22వ డివిజన్ కోటి సంతకాల సేకరణ- దేవినేని అవినాష్
*విజయవాడ తూర్పు 22వ డివిజన్ కోటి సంతకాల సేకరణ- దేవినేని అవినాష్*
న్యూస్ నైన్ :ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*
17/10/25
విజయవాడ, తూర్పు నియోజకవర్గం,22వ డివిజన్లో కోటి సంతకాల సేకరణ చేపట్టిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్.
**దేవినేని అవినాష్ కామెంట్స్*:
ఈ కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం
జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను కట్టి పేద విద్యార్థులకు లబ్ధి చేకూరాలని చూస్తే కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేస్తుంది
ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గవర్నర్ కలిసి పరిస్థితిని వివరిస్తాము
గవర్నర్ ను కలిసిన తర్వాత ఆ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా వైఎస్ఆర్సిపి తరఫున పోరాటం చేస్తాం


Comments
Post a Comment