ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు
చిలకలూరిపేట న్యూస్ 9
ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు
*చిలకలూరిపేట పట్టణంలోని తూర్పు మాలపల్లి లో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ ను పరిశీలించి విద్యార్థుల తోటి వారి యొక్క యోగ క్షేమాలు, సమయానికి టిఫిన్, భోజనం వారి కేటాయించిన మెనూ ప్రకారం అన్ని అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్న కమిషనర్*
*హాస్టల్ గదులను,మరుగుదొడ్లను పరిశీలించిన కమిషనర్*
*హాస్టల్ లో పనిచేస్తున్న సిబ్బందికి విద్యార్థులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచనలు తెలియజేసిన కమిషనర్*

Comments
Post a Comment