ప్రతిఒక్కరం మనస్సాక్షిని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైంది

 ప్రతిఒక్కరం మనస్సాక్షిని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైంది.....

     *అధికారం కోసం నాయకులు దిగజారటంలో కొంత అర్థంఉంది. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించడం, హోదాను అనుభవించడం, అధికారులపైన మరియు ప్రజలపైనపెత్తనం చలాయించవచ్చునుకాబట్టే.* 



     *కాకపోతే అంతేస్థాయిలో ప్రజలు ఎందుకు దిగజారిపోతున్నారో? అంతుపట్టడంలేదు. ఈరోజు డబ్బులుఉంటే కసబ్ లాంటి  నరహంతకుడ్నికూడా ఎన్నికల్లో గెలిపించే పరిస్థితిఉంది. దావూద్ ఇబ్రహీంలాంటి మాఫియావ్యక్తులను, అవినీతి అనకొండలను, నైతికత విలువలులేని వ్యక్తులనుకూడా డబ్బులుతీసుకుని గెలిపించే పరిస్థితులు దాపురిచ్చాయి. తర్వాత వాళ్లకింద బానిసలుగా బ్రతకడానికి కూడా సిగ్గు పడటంలేదు. ఆత్మఅభిమానం చంపుకొని, వాళ్లకి కూడా ప్రజలు  భజనచేస్తున్నారు. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం  ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రతిఒక్కరు కృషిచేయాలి. అవినీతి అంతం వైపు అడుగులు వేయాలి🫱🏾‍🫲🏼ఈ రాష్ట్ర ప్రజలు గూగుల్ సెర్చ్ చెయ్యండి.🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి. CRPFI. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ సెక్రెటరీ. PR. దాసరి సురేష్. 🙏9133366449🙏

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి