నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?.
నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?...
-భారతదేశంలోని తరగతి గదులు తీవ్రమైన పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2013 మరియు 2023 మధ్య జరిగిన ఆత్మహత్య సంఘటనలలో దేశం 1,17,849 మంది విద్యార్థులను కోల్పోయింది.
-పరీక్షల ఒత్తిడి దేశంలోని ప్రతిభావంతులను విచ్ఛిన్నం చేస్తోంది.
- పాఠశాలలు కళాశాలలు యాజమాన్యలు మరియు తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత...
@ మార్పు రావాలి..
- తలిదండ్రుల ఆలోచన విధానం లో..
- యాజమాన్యల వ్యాపార ధోరణి లో...
- ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిలో...
@@ సమాజ హితులు... విజ్ఞులైన.. తలిదండ్రులు... మార్పు తేవాలి ...మార్పుకు సహకరించాలి..
🕊️ ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ (PAAP)
(రిజి. నెం. 6/2022) ఆంధ్రప్రదేశ్ కమిటీ..
📞 +91 63053 13558
📧 parentsassociationap@gmail.com
🌐 #EducationForAll | #ParentsVoiceAP
-
Comments
Post a Comment