ప్రాపర్టీ షో ప్రారంభమైంది

 న్యూస్ 9 ఛానెల్:

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

9/01/2026



ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ షోలో పాల్గొన్న 

ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్  ఫౌండర్ బర్ల రఘుబాబు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన వరవడిని సృష్టిస్తూ కస్టమర్ కోరే విధంగా,వారి కోరిక మేరకు మంచి లొకేషన్ లో వారికి తగిన విధంగా ప్లాట్స్ ను తక్కువ ధరకు అందిస్తున్నాము.ప్రాపర్టీ కొనే విషయంలో లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో కచ్చితంగా ఒక మంచి ఎక్స్పర్ట్ యొక్క సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మోసపోకుండా మంచి రిటర్న్స్ పొందుతారని, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది చిన్న విషయం కాదని అది చాలా పెద్ద విషయం అన్నారు. మా టీం మీరు కోరిన విధంగా రియాల్టీని అర్థం చేసుకుని, వాస్తవాలను మీకు తెలియజేస్తూ, మీరు కోరిన విధంగా టైలర్ మే డే ప్రాపర్టీని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి