బృందావనం తెలుగు కిచెన్ ' హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్
*విజయవాడ తూర్పు నియోజకవర్గం లో ' బృందావనం తెలుగు కిచెన్ ' హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్*
న్యూస్ 9 ఛానెల
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం
3/01/2026
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం లో బృందావనం తెలుగు కిచెన్ హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ హోటల్
గురు నానక్ కాలనీ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 5 లో ప్రారంభోత్సవం కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలోనే ప్రజలు ఎప్పుడు చూడలేనటువంటి సరికొత్త రుచులను అందించేందుకు బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ ప్రారంభించడం జరిగిందని. మా హోటల్ లో చికెన్ దమ్ బిర్యాని, మటన్ బిర్యానీ,పచ్చిమిర్చి కోడి పలావ్, మష్రూమ్స్ మసాలా, ఫిష్ ప్రాన్ మసాలా, స్పెషల్ చాపల పులుసు తదితర ఐటమ్స్ మా దగ్గర కలవన్నారు. ఇంటిదగ్గర చిన్న చిన్న పార్టీలకు, హాఫ్ శారీస్, పంచెల ఫంక్షన్ లకు కేటరింగ్ చేయబడునన్నారు. ఈ కార్యక్రమంలో బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment