ఆరేవాకలెక్షన్స్, ఆయేషా జువెలర్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి

 *ఆరేవాకలెక్షన్స్, ఆయేషా జువెలర్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి*

న్యూస్ 9 ఛానెల్:

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం 

9/01/2026










ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏ కన్వెన్షన్ ఎదురుగాఆరెవా కలెక్షన్స్, ఆయేషా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను  ప్రారంభించిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి, నిర్వాహకులు సుకెన్ మాట్లాడుతూ 

విజయవాడలో ఆరెవా కలెక్షన్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, ఈ జువెలరీ షోరూంలో బ్రైడల్ కలెక్షన్ తో పాటు 20 గ్రాములలో అనేక రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్నారు. మేకింగ్ చార్జీలు తరుగు చాలా తక్కువగా ఉంటుందని, విజయవాడ ప్రజలు తప్పకుండా ఈ జెవెలరీ షోరూం కి వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మా దగ్గర కుందన్, నక్షీ, డైమండ్,జువెలరీ నీ మేము సొంతంగా తయారు చేస్తున్నామని, ఈ అరెవా కలెక్షన్ బ్రాండ్ ను మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రారంభించామని, ప్రస్తుతం విజయవాడలో మా జువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. మా కస్టమర్ లకు డైరెక్ట్ గా హోల్ సేల్ రేట్లలో ఇవ్వాలన్నదే మా కోరిక అన్నారు. కార్యక్రమంలో జువెల్లరీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి