Posts

రూప శ్రీ అమ్మాయి కాలేజ్ యజమాన్యం ఒత్తిడి భరించలేక బలమరణం

Image
 మధురవాడ పీఎం పాలెం పిఎస్ లో చైతన్య కాలేజ్ డిప్లమో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూప శ్రీ అమ్మాయి కాలేజ్ యజమాన్యం ఒత్తిడి భరించలేక బలమరణం చేసుకున్నట్టు తల్లితండ్రులు తెలియజేశారు .ఇప్పటివరకు కాలేజ్ యజమాన్యం ఇటువంటి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. తల్లితండ్రులు తెలియజేశారు.

టోల్గేట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి నగదును ఏపీకి తరలించే విధంగా ఉండటం తో దువ్వాడ పోలీసులు

 విశాఖ  గాజువాక అగనంపూడి టోల్గేట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి నగదును ఏపీకి తరలించే విధంగా ఉండటం తో దువ్వాడ పోలీసులు సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏపీఎస్పీ సిబ్బంది అగనం పూడి టోల్గేట్ వద్ద భారీగా బందో బస్తు ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ ని చెక్ చేస్తూ నిఘా ఉంచారు

Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు గాజువాక పరిసర ప్రాంతాలలో ముఖ్యమైన పోలీస్ స్టేషన్లను, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లను,పోలింగ్ బూత్ లను సందర్శించి

Image
 2024 సాధారణ ఎన్నికల నేపద్యంలో అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు గాజువాక పరిసర ప్రాంతాలలో ముఖ్యమైన పోలీస్ స్టేషన్లను, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లను,పోలింగ్ బూత్ లను సందర్శించి , ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును పరిశీలించి, అధికారులకు తగు సూచనలను జారీ చేశారు.                                నగరంలో గాజువాక , మింది ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల ను సందర్శించిన సీపీ గారు ఎన్నికల వేళ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో వారి ఓటును వినియోగించుకునేలా తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు, గత ఎన్నికల సమయంలో నిర్వర్తించిన విధి విధానాలను పరిగణలోనికి తీసుకొని, మరింత పకడ్బందీగా, పారదర్శకంగా  ఓటింగ్ జరిగేలా తగు చర్యలను అధికారులకు ఆదేశించారు,పోలింగ్ స్టేషన్ల దగ్గర CCTV ఏర్పాట్ల పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, త్వరితగతిన అన్ని పోలింగ్ కేంద్రాలలోCCTV కెమెరాలు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ ఆదేశించారు.           ...

వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Image
 వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు 58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పంచామని తెలిపారు. 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ పేర్కొన్నారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే దుష్టచతుష్టం అడ్డుపడుతోందని మండిపడ్డారు. దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని సీఎం జగన్ హెచ్చరించారు.  మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసే వారే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్ధులని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను 45 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకువస్తుందని, ఆ తర్వాత అది చెత్త బుట్టకే పరిమితమవుతుందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకానందారెడ్డిని...

ఐపీఎల్ చరిత్ర లో SRH రికార్డ్

Image
 ఐపీఎల్ చరిత్ర లో  SRH రికార్డ్  ముంబై బౌలింగ్ ను చిత్తు చేసి విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఐపీఎల్ లో  20 ఓవర్లలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా SRH రికార్డ్  గతంలో ఉన్న 263 స్కోర్ రికార్డ్ బ్రేక్  20 ఓవర్లలో 277 స్కోర్ చేసిన SRH..

గజపతినగరం నియోజకవర్గం వైఎ్సార్సీపీ అభ్యర్డితో న్యూస్9 ముఖాముఖీ

Image
 

విజయనగరం నియోజకవర్గం అతిధి విజయ లక్ష్మి గజపతి రాజు ఉమ్మడి కూటమి అభ్యర్ధి తో న్యూస్9 ముఖాముఖీ

Image