విశాఖ
గాజువాక అగనంపూడి టోల్గేట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి నగదును ఏపీకి తరలించే విధంగా ఉండటం తో దువ్వాడ పోలీసులు
సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏపీఎస్పీ సిబ్బంది అగనం పూడి టోల్గేట్ వద్ద భారీగా బందో బస్తు ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ ని చెక్ చేస్తూ నిఘా ఉంచారు