రూప శ్రీ అమ్మాయి కాలేజ్ యజమాన్యం ఒత్తిడి భరించలేక బలమరణం


 మధురవాడ పీఎం పాలెం పిఎస్ లో చైతన్య కాలేజ్ డిప్లమో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూప శ్రీ అమ్మాయి కాలేజ్ యజమాన్యం ఒత్తిడి భరించలేక బలమరణం


చేసుకున్నట్టు తల్లితండ్రులు తెలియజేశారు .ఇప్పటివరకు కాలేజ్ యజమాన్యం ఇటువంటి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. తల్లితండ్రులు తెలియజేశారు.