విశాఖపట్నం మీసేవ ఆపరేటర్ల తరపున మీసేవకు 2024లో పూర్వ వైభవం రావాలని, ఆపరేటర్లకు మంచి రోజులు రావాలని కోరుకుంటూ విశాఖ జాయింట్ కలెక్టర్ విశ్వనాధన్ కు, మరియు డి. ఎల్.డి.ఓ. మీసేవ విజిలెన్స్ అధికారిని పూర్ణిమ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందచేసి విశాఖ మీసేవ ఆపరేటర్లు అందరి తరపున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను తెలిపిన ఆపరేటర్లు.
ఈ కార్యక్రమంలో ఈ జిల్లా అధికారి అశోక్, నాగు, శ్రీనివాస్, నాగరాజు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.